image



విశ్వాస పరీక్షలో నెగిన నేపాల్ ప్రధాని ప్రచండ
January 2023



270 మంది సభ్యుల్లో 268 మంది మద్దతు
→  నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ పార్లమెంటు విశ్వాస పరీక్షలో విజయం సాధిం చారు. 
→  ఓటింగ్ లో ప్రతినిధుల సభలో పాల్గొన్న 270 మందికిగానూ అనూహ్యంగా 268 మంది ప్రచండకు మద్దతు ప్రకటించారు. 
→  నేపాల్ చరి త్రలో ఏ ప్రధానికైనా ఇదే అత్యధికం. 275 మంది సభ్యులు ఉన్న నేపాల్ పార్లమెంటులో ప్రధానిగా ఉండా లంటే 198 మంది మద్దతు సరిపోతుంది. 
→ నలుగురు సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. ఒక్కొక్క సభ్యుడిని కలిగిఉన్న పీపుల్స్ ఫ్రంట్ నేపాల్, నేపాల్ వర్కర్స్ అండ్ పీసంట్స్ పార్టీలు తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రచండను బలపరిచాయి. 
→ ఎన్నికల్లో 89 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపాలీ కాంగ్రెస్ సైతం ప్రచండకు మద్దతు ఇవ్వడం విశేషం.
 



International