imageకెనడాలో యుకాన్ 10వ ప్రీమియర్గా భారత సంతతి వ్యక్తి రంజ్ పిళై
January 2023→కెనడాలోని యుకాన్ ప్రాంత ప్రభుత్వ 10వ పాలనాధిపతి (ప్రీమియర్)గా భారత సంతతికి చెందిన రంజ్ పిళ్లై ఈ నెల 14న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
→ప్రస్తుతం ఆయన కెనడా ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. 
→దేశం లోని ఓ ప్రాంతానికి పాలనాధిపతిగా భారత సంతతి వ్యక్తి ఎంపికవడం ఇది రెండోసారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. 
→కేరళ మూలాలు కలిగిన పిళ్లైను ఈ నెల 8న యుకాన్ లిబరల్ పార్టీ తమ అధి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 
→పిళ్లైకు ముందు ఉజ్జల్ దోసంజ్ బ్రిటిష్ కొలంబియా రాష్ట్రానికి 2000-2001 మధ్య ప్రీమియర్ గా వ్యవహరించారు.
 International