imageవ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ No.1
January 2023→ వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడింది. 
→ ఈ పెట్టుబడులతో వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించి, రైతులకు మరిన్ని మౌలిక సదుపా యాలు ఒనగూరుతాయి. 
→ భారత వ్యవసాయ రంగా నికి సంబంధించిన వివిధ అంశాల వివరాలతో 'వ్యవ సాయ గణాంకాలు-2021' నివేదికను కేంద్ర వ్యవసా యశాఖ తాజాగా విడుదల చేసింది. 
→ అందులోని వివ రాల ప్రకారం... 2019 అక్టోబరు నుంచి 2021 సెప్టెం బరు మధ్యకాలంలో 17 రాష్ట్రాలకు 187.85 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 
→ వీటిలో తెలంగాణకు అత్యధికంగా 49.44 మిలియన్ డాలర్లు, బిహార్ కు 39.5, గుజరాత్కు 30.49, తమిళనాడుకు 20.07 మిలియన్ డాలర్లు అందాయి. 
→ చివరి మూడు స్థానాల్లో ఏపీ (0.12 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ (0. 11), ఒడిశా(0.01) నిలిచాయి. బిహార్, పశ్చిమబెం గాల్ వంటి రాష్ట్రాల వ్యవసాయరంగాలకు సైతం ఏపీకంటే ఎక్కువ పెట్టుబడులు రావడం గమనార్హం.
 TS