image



పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు ఎండీ, సీఈఓగా సురిందర్ చావ్లా
January 2023



→  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు మేనే జింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) సురిందర్ చావ్లాను నియ మించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. 
 
→  అయితే కొత్త వినియోగదార్లను చేర్చుకునే విషయంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆంక్షలను మాత్రం కొనసాగించింది. 
 
→  సురిందర్ చావ్లా మూడేళ్ల పాటు ఎండీ, సీఈఓ బాధ్యతలను నిర్వహించనున్నారు. చావ్లా అంతకుముందు.. ఆర్బీఎల్ బ్యాంక్లో బ్రాంచ్ బ్యాంకింగ్ విభాగా నికి హెడ్గా బాధ్యతలు నిర్వహించారు.
 



Appointment