image



యునైటెడ్ కప్ అమెరికా సొంతం
January 2023



→    యునైటెడ్ కప్ మిక్స్డ్ టెన్నిస్ టోర్నమెంట్లో అమెరికా విజేతగా నిలిచింది.  ఫైనల్లో అమెరికా 4-0తో ఇటలీని ఓడించింది. 
 
→  మొదట మహిళల సింగిల్స్లో పెగులా 6-4 6-3తో ట్రెవిసాన్పై నెగ్గగా.. ఆ తర్వాత పురుషుల సింగిల్స్ లో టియాఫో 6-2తో ఆధిక్యంలో ఉన్న సమ యంలో అతడి ప్రత్యర్థి మునెటి గాయంతో తప్పుకున్నాడు. 
 
→  మరో పురుషుల సింగిల్స్ ఫ్రిట్జ్ 7-6 (6-4), 7-6 (8-6)తో బెరిటినిపై గెలవడంతో అమెరికా 3-0తో తిరుగులేని ఆధి క్యంలో నిలిచింది. రెండో మహిళల సింగిల్స్ మాడిసన్ కీస్ 6-3, 6-2తో బ్రొంజెటిపై గెలిచి అమెరికా విజయాన్ని సంపూర్ణం చేసింది.
 



Sports