image



కాకినాడలో గ్రాన్యూల్స్ ఇండియా ఔషధ పరిశ్రమ
January 2023



 
 
→ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా లిమి టెడ్, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఔషధ పరిశ్రమ నెలకొల్పనుంది. 
 
→ మందుల తయారీకి అవసరమైన కేఎస్ఎం (టీ స్టార్టింగ్ మెటీరియల్స్), ఇంటర్మీడియెట్స్ ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్ గ్రేడియంట్స్), ఫెర్మెంటేషన్ ఉత్పత్తుల కోసమే నూతన ప్లాంటును ఏర్పాటు చేయ నున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. 
 
→ దీనిపై వచ్చే అయిదేళ్లలో రూ.2000 కోట్లు పెట్టుబడిగా పెడ తారు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో దశల వారీగా ఔషధ పరిశ్రమను విస్తరిస్తారు.
 
→విద్యుత్తు, హరిత హైడ్రోజన్ కోసం గ్రీన్ తో గ్రూపుతో ఒప్పందం: ఈ ప్లాంటు కోసం గ్రీన్ కి గ్రూపుతో గ్రాన్యూల్స్ ఇండియా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చు కుంది. 
 
→దీని ప్రకారం గ్రాన్యూల్స్ ఇండియా పరిశ్రమకు అవసరమైన కర్బన రహిత విద్యుత్తును, హరిత హైడ్రోజ నన్ను గ్రీన్కి గ్రూపు సరఫరా చేస్తుంది. 
 
→డీసీడీఏ, పీఏ పారాసెట్మాల్, మెట్రో ఫామిన్, ఇతర ఏపీఐలు, ఇంటర్మీడి యెట్ల తయారీకి హరిత హైడ్రోజన్న గ్రాన్యూల్స్ ఇండియా వినియోగిస్తుంది. 
 
→కర్బన రహిత విద్యుత్తును వినియోగించి ఫెర్జెంటేషన్ ఉత్పత్తులు తీసుకువస్తుంది.
 
→ఉద్గారాలు తగ్గించేలా, ఔషధాలను ఉత్పత్తి చేసే క్రమంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని, పర్యావరణా నికి మేలు చేసే విధానాలను అనుసరించాలనేది తమ లక్ష్యమని, అందుకు గ్రీన్కి గ్రూపుతో భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్ అన్నారు. 
 
→వినూత్న భాగస్వామ్యాన్ని తాము వుదుర్చుకు న్నందున ఉత్పత్తి రంగానికి, పర్యావరణానికి మేలు జరు గుతుందని గ్రీన్ గ్రూపు సీఈఓ, ఎండీ అనిల్ కుమార్ చలమలశెట్టి తెలిపారు. 
 
→గ్రాన్యూల్స్ ఇండియా. గ్రీన్కి గ్రూపు మధ్య కుదిరిన ఒప్పందం ఫార్మాస్యూటికల్ పరిశ్ర మకు తలమానికంగా నిలుస్తుందని అన్నారు.
 
→  గ్రాన్యూల్స్ ఇండి యాకు మనదేశంతో పాటు అమెరికాలో ఔష దాలు ఉత్పత్తి చేసే యూనిట్లు ఉన్నాయి. 
 
→ దాదాపు 90 దేశాలడు ఈ సంస్థ మందులు సర ఫరా చేస్తోంది. ముడి ఔషధాలతో పాటు ట్యాబ్లెట్లు విక్రయిస్తోంది. గ్రీస్ గ్రూపునకు 1.5 గావాట్ల సౌర, పవన జల విద్యుదుత్పత్తి సామ ర్థ్యం ఉంది. 
 
→ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దీనికి విద్యుత్తు యూనిట్లు ఉన్నాయి. వినూత్నమైన సంస్థ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులను గ్రీనికో గ్రూపు చేపడుతోంది.
 



AP