imageఫుట్బాల్ దిగ్గజం పీలే మరణం
January 2023→ ఫుట్బాల్ దిగ్గజం పీలే 2022, డిసెంబరు 29% మరణించారు. ఈయన అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో
 
→ పీలే 1940, అక్టోబరు 23న బ్రెజిల్లో జన్మించారు. ఈయన 13 ఏళ్లకే స్థానిక జూనియర్ జట్టుకు ఆడటం ప్రారంభించాడు. 37 ఏళ్ల వయసులో చివరి మ్యాచ్ ఆడాడు.
 
→ మూడు ఫుట్బాల్ ప్రపంచకప్ లు (1958, 1962, 1970) గెలిచిన ఏకైక ఆటగాడు పీలే.
 
→ బ్రెజిల్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లో 77 గోల్స్ చేశాడు. 2022లో జరిగిన ప్రపంచకప్ వరకు ఇదే అత్యుత్తమం. (ఇప్పుడు నెయా మార్ 77 గోల్స్ పీలే సరసన చేరాడు
 
→ ఈయన బ్రెజిల్ క్రీడాశాఖ మంత్రిగానూ పనిచేశారు.
 Sports