→ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్సీ) ను ఉద్దేశించి వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా ప్రసంగిస్తారని లయం (పీఎంఓ) తెలిపింది.
→సుస్థిరాభివృద్ధి ద్వారా మహిళల సాధికా రిత సాధనలో సైన్స్, టెక్నాలజీ పాత్రపై ఈ ఏడాది ఐఎస్సీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది.
→బోధన, పరి శోధన, పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు మహిళలు చేరుకునేందుకు చేయాల్సిన కృషి పై ప్రతినిధులు చర్చిస్తారని పీఎంఓ తెలిపింది.
National