image



విశాఖలో ఎంవీ జీసీఎల్ సబర్మతి బేబీ కేప్నౌక
January 2023



→ వి శాఖ ఓడ రేవుకు   బాహుబలి నౌక వచ్చింది. 
 
→ 'ఎంవీ జీసీఎల్ సబర్మతి బేబీ కేప్' పేరున్న ఈ నౌక పొడవు 253.50 మీటర్లు. వెడల్పు 43 మీటర్లు. 
 
→ ఒకేసారి 1,06,529 టన్నుల బరువైన సరకును తరలించే సామర్థ్యం దీని సొంతం. ప్రస్తుతం సున్నపురాయి లోడుతో ఇక్కడకొచ్చింది. 
 
→ రేవులోని వెస్ట్ క్వే-1 బెర్త్ దీన్ని విజయవంతంగా నిలిపారు. 
 
→విశాఖ ఓడ రేవులో ఇంతటి భారీ నౌకను నిలపడం ఇదే తొలిసారని పోర్టు ట్రస్టు చైర్మన్  తెలిపారు.
 



National