image



మూడు క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా
January 2023



 →ఉత్తర కొరియా  మూడు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను తన తూర్పు జలాల్లోకి ప్రయోగించింది. 
 
→ఉత్తర ప్రాంతంపై అంతరిక్షం నుంచి నిఘా సామర్ధా ్యలను పెంపొందించు దక్షిణ కొరియా ఘన ఇంధన రాకెట్ను ప్రయోగిం చిన మర్నాడే ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిం చడం గమనార్హం. 
 
→ఆ క్షిపణులు కొరియా ద్వీపం, జపాన్ మధ్య జలాల్లో 350 కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లు సమాచారం.
 



Science