image



అమెరికాలో సెనేటర్ భారతీయ అమెరికన్




→డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఉషారెడ్డి   కాన్సస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్గా బాధ్యతలు చేపట్టారు. 
 
→సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉన్న టామ్ హాక్ స్థానంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు 
 
→ సెనేట్ కు ప్రాతినిధ్యం వహిం చడం చాలా ఉత్తేజంగానూ, సంతోషంగానూ ఉందని ఉషా రెడ్డి ట్వీట్ చేశారు. 
 
→ ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అంశంపై మాస్టర్స్ చేసిన ఉష గతంలో రెండు సార్లు మేయర్ గా పనిచేశారు.
 



AP