image



ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త ఏడీ దామోదరన్ మృతి




→శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఎస్ఐఆర్) మాజీ సంచాలకులు, ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త ఏడీ దామోదరన్ (87)   కన్నుమూశారు. 
 
→కేరళ మొదటి ముఖ్యమంత్రి ఈఎమ్ఎస్ నంబూద్రిపాద్కు దామోదరన్ స్వయానా అల్లుడు. ఈయనకు భార్య మాలతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 
 
→దామోదరన్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన రచ నలు నంబూద్రిపాద్ ఆశయాలను ప్రతిబింబిచేవని తెలిపారు. 
 
 



National