image



యుకి-సాకేత్ జోడీకి బ్యాంకాక్ టైటిల్




 
→ యుకి బాంబ్రీ, సాకేత్ మైనేని జంట బ్యాంకాక్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ను గెలుచుకుంది. 
 
→  ఫైనల్లో ఈ టాప్ సీడ్ జోడీ 2-6, 7-8 (7) 14-12తో రుంగ్ కాత్ (ఇండోనేషియా), అకిర సాంటిలన్ (ఆస్ట్రే లియా) ద్వయంపై విజయం సాధించింది. 
 
→  యుక్తి, సాకేత్ జంటకు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో వైల్డ్ కార్డ్ లభించింది.
 



Sports