imageఒక సంవత్సరం పాటు వాస్సేనార్ అరేంజ్‌మెంట్ అధ్యక్షత భాద్యతలు చేపట్టిన భారతదేశం
→ఒక సంవత్సరం పాటు వాస్సేనార్ అరేంజ్‌మెంట్ ప్లీనరీకి 2023 జనవరి 1న భారతదేశం అధ్యక్ష భధ్యతలు చేపట్టింది .
 
→వాస్సేనార్ అరేంజ్‌మెంట్ యొక్క 26వ వార్షిక ప్లీనరీలో, ఇయాన్ ఓ లియరీ (ఐర్లాండ్ రాయబారి) జైదీప్ మజుందార్ (భారత రాయబారి)కి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.
 
→జైదీప్ మజుందార్ వియన్నాలోని UN మరియు అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధి.
 
→భారతదేశం డిసెంబర్ 2017లో 42వ భాగస్వామ్య రాష్ట్రంగా వాస్సేనార్ అరేంజ్‌మెంట్'లో చేరింది.
 Summits