image



రాజమండ్రిలో పింఛన్‌ వారోత్సవాలు




→ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 3న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన పింఛన్‌ వారోత్సవాలలో పాల్గొన్నారు.  
 
→ఈ సంధర్భంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ లబ్ధిదారులతో మాట్లాడి అనంతరం సభా వేదికపై మాట్లాడారు.  
 
 
→ పెన్షన్‌ను నెలకు రూ. 2,750కి పెంపు 
 
→ ఎపిలో కనిష్ట పెన్షన్ రూ. 2,750 కాగా గరిష్ట పెన్సన్ రూ. 10 వేలు * గత ప్రభుత్వంలో కేవంల 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌, ఇప్పుడు 64 లక్షల మంది కుటుంబాలకు పెన్షన్‌  
 
→అత్యధిక స్థాయిలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ
 
→ గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ. 400 కోట్లు కాగా ఇప్పుడు  నెలకు పెన్షన్లకే రూ. 1,765 కోట్లు  
 
→ మూడున్నరేళ్లలో పెన్షన్ల కోసం రూ. 62, 500 కోట్లు ఖర్చు.
 



AP