→కెప్టెన్ శివ చౌహాన్ (ఇండియన్ ఆర్మీ యొక్క ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమి-సియాచిన్ వద్ద కుమార్ పోస్ట్ (ఎత్తు: 15,632 అడుగులు)లో ఆపరేషన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె రాజస్థాన్‌కు చెందినవారు.
→జూలై 2022లో సియాచిన్ వార్ మెమోరియల్ నుండి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508-కిమీల పొడవైన `సుర సోయి’ సియాచిన్ సాపర్స్ సైక్లింగ్ యాత్రకు ఆమె నాయకత్వం వహించారు.
→కష్టతరమైన ఆరోహణ తర్వాత ఆమె జనవరి 2న సియాచిన్ గ్లేసియర్‌లోకి ప్రవేశించింది.
National