జాతీయ సైన్స్ డే 2023 థీమ్‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
→గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్‌బీయింగ్ (Global Science for Global Wellbeing) పేరుతో జాతీయ సైన్స్ డే 2023 థీమ్‌ను కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు.
National