imageప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి మృతి
→ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డు కెక్కిన ఫ్రాన్స్కు చెందిన బామ్మ లూసిల్ రాండన్ కన్నుమూసింది. వయసు 118 ఏళ్లు. 
 
→  బ్రన్యాస్ మోరేరా ప్రస్తుతం ప్రపంచంలో మున 2 గంటలకు దక్షిణ ఫ్రాన్స్ టౌలోన్ పట్టణంలోని నర్సింగ్ హోమ్లో ఆమె తుది శ్వాస విడిచారు. 
 
→క్రైస్తవ సన్యా సిని అయిన లూసిల్ రాండన్ 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్ లోని అలెస్ పట్టణంలో జన్మించారు.
 
→రాండన్ మరణంతో అమెరికాకు చెందిన 115 ఏళ్ల మారియా   బ్రన్యాస్ మోరేరా  అత్యంత వృద్ధురాలిగా రికార్డుల్లో మిగలనున్నారు.
 International