image



కృష్ణ వావిలాల కు మార్టిన్ లూథర్ కింగ్ గ్రాండ్ పరేడ్ స్పెషల్ అవార్డు గ్రహీత




→అమెరికన్ మాన వహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ (ఎంఎల్కే) జూనియర్ జయంతి (జనవరి 15) సందర్భంగా కృష్ణ వావిలాలకు ఎంఎల్కే గ్రాండ్ పరేడ్ స్పెషల్  అవార్డు అందజేశారు. 
 
→హ్యూస్టన్ లో నివాసం ఉంటున్న కృష్ణ బిట్స్ పిలాని పూర్వ విద్యార్థి. ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పదవీ విరమణ పొంది, 'ఫౌండేషన్  ఆఫ్ ఇండియా స్టడీస్ (ఎఫ్ఎస్ఐఎస్) సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. 
 
→గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ అనుసరించిన అహింస విధాన వ్యాప్తికి గతంలో   అమెరికాలో జరిగిన పలు గ్రాండ్ పరేడ్లలో ఈయన మహాత్ముడి వేషధార ణలో పాల్గొని ప్రచారం చేశారు. 
 



International