image



చిరుధాన్య ఉత్పత్తుల ప్రదర్శనలో రైతు సాధికార సంస్థ స్టాల్ కు రెండో బహుమతి




→  'చిరుధాన్యాలు, ఆర్గానిక్స్ 2023 పేరిట  మూడు రోజుల పాటు బెంగళూరులో నిర్వహిం చిన ప్రదర్శనలో ఏర్పాటుచేసిన స్టాల్కు రెండో బహుమతి దక్కిందని రైతు సాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
→  సేంద్రియ చిరుధాన్యా లకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో మహారాష్ట్ర, ఉత్త రాఖండ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రైతులు హాజరయ్యా రని, రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి 50 మంది రైతులు తమ ఉత్పత్తు లను ప్రదర్శించారని వివరించింది. 
 
→  కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతులు మీదుగా రైతు సాధికార సంస్థ అధికారి ప్రభాకర్ అవార్డు అందుకున్నారని పేర్కొంది.
 



AP