→ సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారాలుగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 విజేతల జాబితా వెలువడింది. ఫిబ్రవరి 20న ముంబైలో జరిగిన దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఈ జాబితాను విడుదల చేశారు.
→ ఈ జాబితాలో ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోగా. బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ఉత్తమ నటి, మరియు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు.
→ఉత్తమ చిత్రం - ది కాశ్మీర్ ఫైల్స్
→ఉత్తమ దర్శకుడు: ఆర్ బాల్కీ (చుప్ రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్)
→ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్రా: పార్ట్ 1)
→ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడియా)
→మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి (కాంతారా)
→చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ సహకారం: రేఖ
→ఉత్తమ వెబ్ సిరీస్: రుద్ర - ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్
→విమర్శకుల ఉత్తమ నటుడు: వరుణ్ ధావన్ (భేదియా)
→ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ - ఆర్ఆర్ఆర్
→టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: అనుపమ
→మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ - అనుపమ్ ఖేర్ (కాశ్మీర్ ఫైల్స్)
→ఉత్తమ గాయని: నీతి మోహన్ (మేరీ జాన్)
→ఉత్తమ గాయకుడు: సచేత్ టాండన్ (మయ్య మైను)
Awards