image



49వ అంతర్జాతీయ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్-2023




ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఏడు రోజుల 49వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్-2023 ఫిబ్రవరి 20న ప్రారంభమైంది.
 
ఏడాదికోసారి జరిగే ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 1975లో ప్రారంభించబడింది.
 
దీనిని మధ్యప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తుంది.
 
ఈ డాన్స్ కార్యక్రమంలో జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల ప్రదర్శిస్తారు.
 
ఈ వేడుకలో దేశంలోని మరియు ప్రపంచంలోని ప్రసిద్ధ కళాకారులు తమ నృత్య ప్రదర్శనలను ప్రదర్శిస్తారు.
 



National