image



76వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల విజేతలు




→76వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్థుల వేడుక 19 ఫిబ్రవరి 2023న లండన్ సౌత్‌బ్యాంక్ సెంటర్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
 
→2022లో ఉత్తమ జాతీయ మరియు విదేశీ చిత్రాలను సత్కరిస్తూ ఈ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రిచర్డ్ ఇ. గ్రాంట్  మరియు అలిసన్ హమ్మండ్ హోస్టులుగా వ్యవహరించారు.
 
→ఉత్తమ నటుడు : ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
 
→ఉత్తమ నటి : కేట్ బ్లాంచెట్ (తార్)
 
→ఉత్తమ చిత్రం : ఆల్ క్విట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
 
→ఉత్తమ డైరెక్టర్ - ఎడ్వర్డ్ బెర్గెర్ (ఆల్ క్విట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్)
 
→ఉత్తమ డాక్యుమెంటరీ - నవల్నీ
 
→ఉత్తమ బ్రిటిష్ చిత్రం - ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
 



Awards