image



ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ సీఎండీగా రాజేష్ రాయ్




 
→కేంద్ర ప్రభుత్వం ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటిఐ) సీఎండీగా రాజేష్ రాయ్‌ని నియమిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది.
 
→వచ్చే ఐదేళ్ల కాలానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
 
→ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది బెంగుళూరు కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
 
→ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, భారత ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది. దీనిని 1948 లో ఏర్పాటు చేశారు.
 



Appointment