ముంబైలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ పేరు మార్చుతూ మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం తీర్మానించింది.
చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ పేరు స్థానంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ చింతమన్‌రావ్ దేశ్‌ముఖ్ పేరు నివేదించింది.
దేనికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే త్వరలో చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్, చింతమన్‌రావ్ దేశ్‌ముఖ్ స్టేషన్‌గా మారనుంది.
సీడీ దేశ్‌ముఖ్ అని పిలుచుకునే మహారాష్ట్రకు చెందిన చింతమన్ ద్వారకానాథ్ దేశ్‌ముఖ్, స్వతంత్ర భారత దేశపు తొలి రిజర్వ్ బాంక్ గవర్నరుగా సేవలు అందించారు. ఆ తర్వాత దేశ్‌మూఖ్ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు.
National