మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేయడానికి రోబోటిక్స్ టెక్నాలజీని ఉపయోగించిన దేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
ఫిబ్రవరి 24న టెంపుల్ టౌన్‌లోని మురుగునీటిని శుభ్రం చేయడానికి కేరళ ప్రభుత్వం బాండికూట్ అనే మొదటి రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది.
దీనిని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు.
National