గుజరాత్‌లోని మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ వడోదరలో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో నిర్వహించిన యూత్ 20 ఇండియా సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ సదస్సు 'వసుధైవ్ కుటుంబం - ఒకే భూమి-ఒక కుటుంబం-ఒక భవిష్యత్తు' అనే నినాదంతో నిర్వహించారు.
ఈ సమ్మిట్‌లో 62 దేశాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
National