→అనధికార బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను నివేదించడం కోసం భారత ప్రభుత్వం "ఖనన్‌ప్రహరి" అనే మొబైల్ యాప్ మరియు కోల్ మైన్ సర్వైలెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMSMS) అనే ఒక వెబ్ యాప్‌ను ప్రారంభించింది.
→ఇవి అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పౌరులు ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పిస్తాయి.
→తద్వారా లా & ఆర్డర్ ఎన్‌ఫోర్సింగ్‌లను ఉపయోగించి కోల్‌ఫీల్డ్ ప్రాంతాలలో అక్రమ బొగ్గు మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
→ఇవి అక్రమ బొగ్గు మైనింగ్ సంఘటనను జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోగ్రాఫ్‌ల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తాయి.
National