image



యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి బ్యాంకుగా పేటీఎం




→పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ దేశంలో యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి బ్యాంకుగా నిలిచింది.
 
→ఈ యూపీఈ లైట్ ఫీచర్‌ తక్షణ యూపీఐ చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది. దీని ద్వారా ఒకే క్లిక్‌తో వేగవంతమైన చెల్లింపులను నిర్వహించవచ్చు.
 
→దీని కోసం వినియోగదారుడు ప్ర్యత్యేకంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
 
→యూపీఐ లైట్ అనేది వినియోగదారులను ఆఫ్‌లైన్‌లో చిన్న-విలువ చెల్లింపులను చేయడానికి డిజైన్ చేయబడిన 'ఆన్-డివైస్ వాలెట్' ఫీచర్.
 
→దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ యూపీఈ లైట్ ఫీచర్‌ను గత ఏడాది సెప్టెంబరులో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది.
 
→ఇది బ్యాంకింగ్ సిస్టమ్‌పై భారాన్ని తగ్గించడానికి రూపొందించబడింది.
 



Economy