image



విశాఖపట్నంలో రెండు రోజుల 'గ్లోబల్ టెక్ సమ్మిట్'




→జీ20 సమ్మిట్‌లో భాగమైన గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 16, 17వ తేదీలలో నిర్వహించారు.
 
→ఈ కార్యక్రమానికి 25కి పైగా దేశాల నుంచి దాదాపు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశంకు ముఖ్యా అతిధిగా హాజరయ్యారు.
 
→గ్లోబల్ టెక్ సమ్మిట్ అనేది ఆరోగ్యం, టెక్, ఫైనాన్స్, ఫార్మా, సైన్స్ మరియు ఇతర పారిశ్రామిక రంగాలలో నూతన సాంకేతికతను ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించే కార్యక్రమం.
 
→గ్లోబల్ టెక్ సమ్మిట్ బహుళ రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు పరిశ్రమ వృద్ధికి తోడ్పడే అత్యుత్తమ, మార్కెట్-ఆధారిత ఈవెంట్‌లను ఉత్పత్తి చేయడానికి కట్టుబడి ఉంటుంది. దేనిని భారతదేశంలో నిర్వహించడం ఇదే మొదటిసారి.
 



AP