image



స్పెయిన్‌లో పీరియడ్ లీవ్ చట్టం ఆమోదం




→స్పెయిన్ పార్లమెంట్ ఫిబ్రవరి 16న పీరియడ్ లీవ్ చట్టాన్ని ఆమోదించింది.
 
→ఈ చట్టం బాధాకరమైన పీరియడ్స్ ఉండే మహిళలకు పని నుండి వేతనంతో కూడిన "రుతుక్రమం సెలవు " తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. దీనితో ఈ రకమైన చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి యూరోపియన్ దేశంగా స్పెయిన్ నిలిచింది.
 
→జపాన్ 1947లో కార్మిక చట్టంలో రుతుక్రమ సెలవులను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా నిలిచింది.
 
→ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో దేశాల్లో మాత్రమే ఋతు సెలవులు అందించబడుతున్నాయి, వాటిలో జపాన్, ఇండోనేషియా మరియు జాంబియా వంటి దేశాలు ఉన్నాయి.
 



International