image



యూట్యూబ్ కొత్త సీఈవోగా ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్




→భారతీయ అమెరికన్ నీల్ మోహన్ గూగుల్ వీడియో విభాగం యూట్యూబ్‌కి కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.
 
→నీల్ మోహన్ 2015 నుండి యూట్యూబ్‌కి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
 
→గూగుల్ యొక్క ప్రారంభ ఉద్యోగులలో ఒకరైన సుసాన్ వోజ్కికి 2014 నుండి యూట్యూబ్‌ సీఈవోగా ఉన్నారు.
 
→ఆమె ఈ పదవి నుండి తప్పుకోవడంతో నీల్ మోహన్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.
 



Appointment