image



కెనరా బ్యాంక్ ఎండీ, సీఈ వోగా కే సత్యనారాయణ రాజు




→  ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ ఎండీ, సీఈ వోగా కే సత్యనారాయణ రాజును కేంద్ర ప్రభుత్వం  నియమిం చింది. 
 
→  ఈ పదవిలో ఉన్న ఎల్వీ ప్రభాకర్ 2022, డిసెంబర్ 31న పదవీ విరమణ పొందారు. 
 
→  సత్యనారాయణ రాజు 2021 నుంచి కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. 
 
→  దీంతో నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్దీప్ సింగ్ అహ్లు వాలియా నియమితులయ్యారు.
 



Appointment