image



తుర్కియే (టర్కీ), సిరియా దేశాల్లో భూకంపం




→తుర్కియే (టర్కీ), సిరియా దేశాల్లో ఫిబ్రవరి 6న భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమో   దైంది. 
 
→ఈ భూకంపం వల్ల సుమారు 34 వేలకు పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చు. 
 
→దీంతో ఆగ్నేయ తుర్కియేలోని భూకంప ప్రభావిత 10 ప్రావి న్సుల్లో మూడు నెలల పాటు అత్యవసర స్థితి (స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ)ని ఆ దేశాధ్యక్షుడు ఎర్డో గన్ విధించారు.
 
→తుర్కియేను ఆదుకునేందుకు భారత్ 'ఆపరే షన్ దోస్త్' పేరుతో సహాయక చర్యలు చేప ట్టింది. ఆస్పత్రులను నెలకొల్పేందుకు కావా ల్సిన పరికరాలు, ఔషధాలు, ఇతర పరికరా లతో భారత వైమానిక దళానికి చెందిన సీ17 మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ తుర్కియేకు ఫిబ్ర వరి 8న వెళ్లింది. 
 
→కొవిడ్ సమయం 2021లో తుర్కియే భారత్కు రెండు విమానాల నిండా కొవిడ్ మందులను పంపింది.
 



International