image



దేశంలోనే తొలి చాటి జీపీటీ ఆధారిత ఏవి టూల్




→దేశంలో మొట్టమొదటి చాటే జీపీటీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ను వెలా సిటీ అనే సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
'లెక్సీ' పేరుతో తెచ్చిన ఈ టూల్ ద్వారా తమ విని. యోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ(బెంగళూరు) తెలిపింది.
 



Science