image



ప్రముఖ దర్శకుడు రాజమౌళికి న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ పురస్కారం ప్రదానం




→ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ పురస్కారాన్ని దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. 
 
→న్యూయార్క్‌ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్న రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు అందుకున్నారు.
 



Awards