imageకేసీఆర్‌కు సర్‌ చోటూ రామ్‌ పురస్కారం
→పంజాబ్‌కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు సర్‌ చోటూ రామ్‌ జాతీయ పురస్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపిక చేసినట్లు అఖిల భారత రైతు సంఘం వెల్లడించింది. 
 
→తెలంగాణ రైతుల శ్రేయస్సుకు సీఎం చేస్తున్న అవిరళ కృషికి గాను దీన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
 
→హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రైతు సంఘం ప్రతినిధుల చేతుల మీదుగా సీఎం తరఫున వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. 
 Awards