image



సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌కు ‘గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు’




→గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు (ప్రపంచ నాయకత్వ అవార్డు)కు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఎంపిక అయ్యారు. 
 
→న్యాయ వృత్తిలో జీవితకాల సేవలకుగాను ఆయన్ను కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌ లా స్కూల్‌ సెంటర్‌ ఎంపిక చేసింది. 
 
→ఈ అవార్డును జనవరి 11న ఆన్‌లైన్‌ ద్వారా అందించనున్నారు. 
 
→ఎల్‌ఎల్‌ఎమ్‌ డిగ్రీ, జుడీషియల్‌ సైన్సెస్‌లో డాక్టరేట్‌ పట్టాలను హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచే ఆయన పొందారు. 
 
→అయోధ్య రామమందిరం లాంటి చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిన బెంచ్‌లో జస్టిస్‌ చంద్రచూడ్‌ సభ్యులు.
 



Awards