image



ఫెడెక్స్‌ సీఈఓ రాజేశ్‌ సుబ్రమణియమ్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు




→ఫెడెక్స్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన రాజేశ్‌ సుబ్రమణియన్‌కు 2023 ఏడాదికి ప్రతిష్ఠాత్మక ‘హొరాటియో ఆల్గర్‌ అవార్డ్‌’ లభించింది. 
 
→ఉత్తర అమెరికాలో వ్యాపార, పౌర, సాంస్కృతిక రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డునిస్తారు. మొత్తం 13 మందిని దీనిని ఎంపిక చేశారు. 
 
→తమ రంగంలోని సమస్యలను సమర్థంగా ఎదుర్కొని, విజయవంతం కావడంతో పాటు విద్య, ఇతరత్రా దాతృత్వ సేవలకు కట్టుబడి ఉండే వ్యక్తులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
 



Awards