imageకుప్పిలి పద్మకు సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం
→జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి తెలుగు సంస్కృతికి విశ్వరూపమని, మనుషుల్లో మానవీయతను పాదుగొల్పడానికి నిరంతరం తన కలాన్ని, గళాన్ని వినియోగించిన సాహితీ రుషి అని వక్తలు కొనియాడారు. 
 
→రవీంద్రభారతిలో సుశీలా నారాయణ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా ఇచ్చే జాతీయ స్థాయి ‘సాహితీ పురస్కారం, రూ.లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం’ ఈసారి ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మకు అందజేశారు.
 Awards