image



న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌ ప్రమాణం




→న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌ (44) ప్రమాణ స్వీకారం చేశారు. 
 
→  ఎవరూ ఉహించని విధంగా జెసిండా ఆర్డెర్న్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో న్యూజిలాండ్‌ 41వ ప్రధానిగా క్రిస్‌ ఎన్నికయ్యారు.
 



International