image



చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా పావెల్‌ ఎన్నిక




→చెక్‌ రిపబ్లిక్‌ కొత్త అధ్యక్షుడిగా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్‌ పెట్ర పావెల్‌ ఎన్నికయ్యారు.
 
→ బిలియనీర్‌ ఆండ్రెజ్‌ బబీస్‌ను ఓడించి, ఆ పదవిని కైవసం చేసుకున్నారు. 
 
→కడపటి వార్తలు అందేటప్పటికి 99.5 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పేపర్లను లెక్కించారు. పావెల్‌కు 58.2 శాతం, బబీస్‌కు 42.8 శాతం ఓట్లు దక్కాయి. 
 
→పావెల్, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో నాటో కూటమిలోని సైనిక కమిటీకి నేతృత్వం వహించారు.
 



International