image



అమెరికాలో సెనేటర్‌గా భారతీయ అమెరికన్‌




 
→డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్‌ ఉషారెడ్డి కాన్సస్‌ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 22 సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 
 
→సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉన్న టామ్‌ హాక్‌ స్థానంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు. ఎడ్యుకేషనల్‌ లీడర్‌షిప్‌ అంశంపై మాస్టర్స్‌ చేసిన ఉష గతంలో రెండు సార్లు మేయర్‌గా పనిచేశారు.
 



International