image



అంటార్కిటికాలో విశేషమైన ఉల్క




→  అంటార్కిటికాలోని బ్లూఐస్ ప్రాంతంలో శాస్త్ర జ్ఞులు 7.6 కిలోల బరువున్న ఉల్కను కనుగొన్నారు. 
 
→ఆ ప్రాంతంలో గతంలో బెల్జి యన్, జపనీస్ శాస్త్రజ్ఞులు 600 ఉల్కలను సేక రించారు. డిసెంబరు 11 నుంచి జనవరి 11 వరకు అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల అన్వేషణలో తాజా ఉల్క బయటపడింది. 
 
→ఈ తరహా ఉల్క అంతరిక్షంలోని గ్రహశకల మండలం నుంచి లక్షల సంవత్సరాల క్రితం భూమికి వచ్చి చేరింది. 
 
→ఇప్పుడు లభ్యమైన ఉల్కను శాస్త్రజ్ఞులు చేతితో తాకకుండా ఫోర్కుతో నేరుగా ప్లాస్టిక్ సంచిలోకి కానీ, అల్యూమినియం పొరలోకి కానీ తీసుకుని భద్రపరుస్తారు. 
 
→శీతలీకరించిన పెట్టెలో దాన్ని బ్రస్సెల్స్క పంపుతారు. అక్కడ దాని రసాయన స్వరూపాన్ని విశ్లేషిస్తారు.
 



International