image



మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్ ప్రమాణం




→  అమెరికాలోని భారత సంతతి హౌస్ ఆఫ్ డెలిగేట్స్ ప్రతినిధిగా 2010 నుంచి మహిళ అరుణా మిల్లర్ (58) చరిత్ర సృష్టిం 2018 వరకూ వ్యవహరించారు. 
 
→  అరుణ ఆంధ్రప్ర చారు. మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవ దేశ్కు చెందిన వ్యక్తి. ఆమెకు ఏడేళ్ల వయసులో ర్నర్(10వ)గా ఎన్నికైన తొలి భారత అమెరికా ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. 
 
→  మహిళా రాజకీయవేత్తగా రికార్డుకెక్కారు. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నా హిందువుల ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతపై లజీ నుంచి అరుణ పట్టభద్రురాలయ్యారు. 
 
→  మేరీ ప్రమాణం చేస్తూ ఆమె బుధవారం తన బాధ్య లాండ్కు లెఫ్టినెంట్ గవర్నర్ కావడం తనకు తలు చేపట్టారు. 
 
→  డెమోక్రాట్ పార్టీ తరఫున పోటీ లభించిన గౌరవం అని ఆమె ట్వీటర్ పేర్కొ చేసి గెలుపొందారు. పలువురు రిపబ్లికన్లూ న్నారు. 
 
→  ఈ బాధ్యతను వినయపూర్వకంగా స్వీక అమెకు మద్దతు తెలపడం విశేషం. మేరీలాండ్ రిస్తున్నట్లు తెలిపారు.
 
                                                                    మిస్సోరి ట్రెజరర్ గా వివేక్
 
→  భారత సంతతికే చెందిన వివేక్ మాలిక్ (45) కూడా మిస్సోరి రాష్ట్ర ట్రెజరర్ గా ఎన్నికై చరిత్ర సృష్టిం చారు. 
 
→ హరియాణా నుంచి విద్యార్థిగా అమెరికా చేరుకున్న ఆయన ప్రస్తుతం న్యాయసేవల సంస్థను విజయవం తంగా నిర్వహిస్తున్నారు.
 



International