image



రష్యా, ఎస్తోనియా దేశాలు రాయబారుల తొలగింపు




→రష్యా, ఎస్తోనియా దేశాలు ఒకరి రాయబారిని మరొకరు బహిష్కరించుకున్నాయి. వారి స్థానంలో దౌత్యాధికారులను నియమిస్తామని ప్రకటించాయి. 
 
→ఎస్తోనియా రాయబారి ఫిబ్రవరి 7లోపు తమ దేశం విడిచి వెళ్లాలని రష్యా సూచించగా దానికి ప్రతిస్పందనగా రష్యా రాయబారి కూడా ఆ తేదీకల్లా తమ దేశం వీడాలని ఎస్తోనియా ప్రకటించింది. 
 
→తమ దేశంలో ఉన్న రాయబార కార్యాలయంలో సిబ్బందిని తగ్గించాలని రష్యాకు ఎస్తోనియా సూచించడంతో ఈ వివాదం మొదలయింది. 
 
→ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను వ్యతిరేకించే దేశాల్లో ఎస్తోనియా ఒకటి. 
 



International