image



నాటోలో స్వీడన్‌ చేరికకు మేం ఒప్పుకోం: తుర్కియే




 
→నాటో కూటమిలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న స్వీడన్‌కు తమ మద్దతు ఉండబోదని తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగాన్‌ స్పష్టం చేశారు. 
 
→స్టాక్‌హోమ్‌లో ఇటీవల ఇస్లామ్‌ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్సస్‌ పాలుదన్‌ అనే ఆందోళకారుడు పవిత్ర ఖురాన్‌ ప్రతిని కాల్చడాన్ని ఎర్దోగాన్‌ తప్పుపట్టారు. 
 
→తుర్కియేలో పీకేకేను ఉగ్రవాద ముఠాగా పరిగణిస్తారు.
 



International