image



ఐఎస్‌ఐఎల్‌ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే




→ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ లేవాంట్‌ (ఐఎస్‌ఐఎల్‌)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. 
 
→మండలిలో 15 సభ్య దేశాలతో కూడిన 1267 కమిటీ ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేస్తారు. 
 
→అలాగే ఆ సంస్థ సభ్యుల ప్రయాణాలపైనా, ఆయుధాలపైనా నిషేధం అమలవుతుంది.
 



International