image



ఇస్రో- మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం




→ అంతరిక్ష రంగంలో సాంకేతిక అంకురాలను  ప్రోత్సహిస్తూ వాటి ప్రగతిని పర్యవేక్షించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ప్రఖ్యాత ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
 
→ దేశ అంతరిక్ష రంగంలో ప్రవేశించే బెత్సాహికులు ఆవిష్కరించే సాంకేతిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ సదుపాయం కల్పించేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుంది. 
 
→ ఇస్రో గుర్తించిన అంకురాలను మైక్రోసాఫ్ట్‌ ఫర్‌ ఫౌండర్స్‌ హబ్‌ ద్వారా ప్రోత్సహిస్తారు.
 



International