image



నాసా చీఫ్‌ టెక్నాలజిస్ట్‌గా భారతీయ అమెరికన్‌




→ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చీఫ్‌ టెక్నాలజిస్ట్‌గా భారతీయ అమెరికన్‌ ఏసీ చరానియా   నియమితులయ్యారు.  
 
→ భారతీయ అమెరికన్‌ సైంటిస్ట్‌ భవ్యా లాల్‌  స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు.  
 



International